మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 18, 2020 , 02:26:49

చెక్కు అంద‌జేత‌

చెక్కు అంద‌జేత‌

ఇటీవల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలను ఆపదలో ఆదుకునేందుకు అంబులెన్స్‌ను సమకూర్చేందుకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విసిరిన పిలుపునకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి రూ.20.50 లక్షల చెక్కును అందజేశారు. దీంతో గువ్వలను మంత్రి అభినందించారు. 

- అచ్చంపేట


logo