బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 18, 2020 , 02:26:55

సీఎం ఆశీస్సులు తీసుకున్న ఎంపీ రాములు

సీఎం  ఆశీస్సులు తీసుకున్న  ఎంపీ రాములు

ఆమనగల్లు: సీఎం కేసీఆర్‌ను సోమవారం ప్రగతిభనన్‌లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా రాము లు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.  రాములు వెంట తనయుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ ప్రసాద్‌ ఉన్నారు.


logo