శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 10, 2020 , 03:41:12

నీరు నిండుగా.. రైతన్నకు పండుగ

నీరు నిండుగా.. రైతన్నకు పండుగ

కల్వకుర్తి మండలంలో ఎంజీకేఎల్‌ఐ కాల్వల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. దీంతో రైతన్నలు సాగు పండుగ చేసుకుంటున్నారు.. ఆగస్టు మొదటి వారంలోనే ఎంజీకేఎల్‌ఐ నీరు రావడంతో రైతులు సంబురంగా సాగు చేస్తున్నారు.. రెండో పంటకు కావాల్సిన నీరు కూడా పుష్కలంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు..         

- కల్వకుర్తి రూరల్‌logo