సోమవారం 21 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 10, 2020 , 03:38:13

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

కొల్లాపూర్‌ : మండలంలోని కుడికిళ్ల గ్రామానికి చెందిన బాధితుడు తుపాన్‌ మధు(35) వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ,11,500 చెక్కును జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌, విండో డైరెక్టర్‌ జూపల్లి రఘుపతిరావు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోతిరాము, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, వార్డుసభ్యుడు కాశీం పాల్గొన్నారు.logo