బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 09, 2020 , 02:56:47

రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ

రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: మండలంలోని చందుబట్ల గ్రామంలో రైతువేదిక నిర్మాణానికి శనివారం సర్పంచ్‌ రమేశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కొండకింది మాధవరెడ్డి తన తండ్రి లక్ష్మారెడ్డికి చెందిన స్థలాన్ని జీపీకి అప్పజెప్పారని, అందులో రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఊశన్న, సింగిల్‌విండో డైరెక్టర్‌ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కవిత, వార్డు సభ్యులు బాలస్వామి, వెంకటయ్య, గ్రామస్తులు అమరేందర్‌రావు, సురేశ్‌, నాగరాజు, మాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, ఆకాశ్‌రెడ్డి, చంద్రయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.logo