మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:23:46

నవోదయ ఫలితాలు విడుదల

నవోదయ ఫలితాలు విడుదల

బిజినేపల్లి : మండలంలోని వట్టెం గ్రామంలోని జవహర్‌ నవోదయ విద్యాలయ 6, 9వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్‌ వీర రాఘవయ్య తెలిపారు. సీటు లభించిన విద్యార్థులు ప్రవేశ సమయంలో సమర్పించాల్సిన ధృవపత్రాలను navodaya.gov వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని పూర్తి పత్రాలను సంబంధిత అధికారుల సంతకాలతో [email protected] ద్వారా అప్‌లోడ్‌ చేయాలన్నారు. రిజిస్టర్‌ పోస్టు ద్వారా అయినా పంపించాలన్నారు. 

ఆరో తరగతికి ప్రవేశం పొందిన హాల్‌టికెట్‌ నంబర్లు..

జే3508718, ఐ3508733, జే3509506, బీ3510074, డీ3511756, ఈ3512572, సీ3508418, కే3509038, కే350 9100, కే3509505, జే3509457, ఎల్‌3509602, ఎన్‌35120 10, ఎన్‌3508865, ఎఫ్‌3509382, ఎన్‌3509775, ఎఫ్‌3511 534, ఎన్‌3511618, ఎల్‌3508463, ఎల్‌3513264, ఎల్‌350 8457, ఎల్‌3508459, జే358774, జే3508929, జే350910 9, జే3509136, జే3509373, ఎన్‌3509287, జే3509883, జే3510052, ఎం3510341, జే3510486, ఎన్‌3510493, జే 3510590, ఐ3510722, ఎన్‌3510732, జే3510865, జే 3510956, జే3511018, జే3511654, ఎం3511836, ఎల్‌3 512123, ఎన్‌3512219, ఎన్‌3512582, కే3513574, జే351 4108, జే3514123, జే3514324, కే3508391, ఓ350887 3, ఓ3508875, ఓ3508990, ఓ3510348, కే3510405, కే3 510939, కే3511019, ఓ3511095, ఓ3511683, కే3512 449, ఎన్‌3508430, జే3508537, జే3508724, జే350876 4, ఎన్‌3508776, ఎన్‌3508862, ఎన్‌3508893, జే350895 3, జే3509006, జే3509062, ఎన్‌3509069, జే3510954, ఎన్‌3511025, జే3511046, జే3513900, ఎన్‌3513952, పీ 3508445, ఎల్‌3508566, ఎల్‌3509356, ఎల్‌3511116, ఎల్‌3514120 హాల్‌టికెట్‌ నంబర్లు గల విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. అదేవిధంగా తొమ్మిదో తరగతి ప్రవేశానికి గాను 3605 0626, 36050130, 36050655, 36050301, 36050186 హాల్‌ టికెట్‌ నెంబర్లు గల విద్యార్థులు అర్హత సాధించినట్లు చెప్పారు.


logo