మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 10, 2020 , 05:12:13

జూనియర్‌ అసిస్టెంట్‌గా రహెమాన్‌ బాధ్యతలు

 జూనియర్‌ అసిస్టెంట్‌గా రహెమాన్‌ బాధ్యతలు

బల్మూరు: ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా రహమాన్‌ రఫీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్‌ జెడ్పీ నుంచి రహమాన్‌ బల్మూరుకు బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన జయమ్మ ఉప్పునుంతల ఎంపీడీవో కార్యాలయానికి మార్చిలో బదిలీపై వెళ్లగా ప్రస్తుతం ఆ ఖాళీని అధికారులు భర్తీ చేశారు. ఈ సందర్భంగా రహమాన్‌కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.  logo