గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 09, 2020 , 06:26:22

ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పెంపు : కమిషనర్‌

ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పెంపు : కమిషనర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈసంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెం. తేదీ.23.05.2020వ తేదీన విలీన గ్రామాల్లో అక్రమ లేఅవుట్‌, ప్లాట్ల క్రమబద్ధీకరించుకొనుటకు సెప్టెంబర్‌ వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ, ఎండబెట్ల, దేశిటిక్యాల, నాగనూలు గ్రామాలకు కూడా ఈ అవకాశం ఉన్నట్లు తెలిపారు. 


logo