సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 06, 2020 , 02:45:12

200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

చారకొండ : మండలంలోని జేపల్లి పంచాయతీ పరిధిలో గల నెమలిగుట్టతండాల్లో క ల్వకుర్తి ఎక్సైజ్‌ సీఐ శంకర్‌ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భ ంగా 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 10లీటర్ల సారాను స్వాధీనం చేసుకునట్లు సీఐ తెలిపారు. ఈ క్రమంలో తండాకు చెందిన కొర్రావత్‌ లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామాలు, తండాల్లో సారాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో శిక్షణ ఎక్సైజ్‌ ఎస్సైలు వెంకటేశ్‌, విష్ణు, స్వర్ణలత, పీసీలు రాఘవేందర్‌, గణేశ్‌ ఉన్నారు.


logo