ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - May 29, 2020 , 03:14:58

14 మందిపై కేసు నమోదు

14 మందిపై 	కేసు నమోదు

శ్రీశైలంలో కుంభకోణంపై మూడో రోజు కొనసాగిన విచారణ

శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానంలో జరిగిన కుంభకోణంపై పోలీసుల విచారణ మూడోరోజు కొనసాగింది. ఆంధ్రా బ్యాంక్‌ , ఎస్‌బీఐ ఏజెన్సీ సిబ్బంది 14మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థాన అధికారులను కూడా విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 


logo