శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - May 12, 2020 , 02:07:59

కరోనాపై ప్రజలకు అవగాహన

కరోనాపై ప్రజలకు అవగాహన

పెద్దకొత్తపల్లి : కరోనా వైరస్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామస్తులకు, ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. సోమవారం మండలంలోని తీర్నాంపల్లి, యాపట్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చన్నా రు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమం లో సర్పంచ్‌ సత్యం, టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింహ పాల్గొన్నారు. 


logo