గురువారం 28 మే 2020
Nagarkurnool - May 06, 2020 , 02:17:20

సీఎమ్మార్‌ఎఫ్‌ ఎల్‌వోసీ అందజేత

సీఎమ్మార్‌ఎఫ్‌ ఎల్‌వోసీ అందజేత

పాన్‌గల్‌ : మండలంలోని శాగాపూర్‌ గ్రామానికి చెందిన ఎం డీ సుల్తాన్‌ గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని ఆశ్రయించారు. దీంతో సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే బీరం మంగళవారం బాధితుడికి అందజేశారు. logo