గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 05, 2020 , 23:59:24

సింగిల్‌వీండోల ద్వారా రైతులకు రుణాలందించాలి

సింగిల్‌వీండోల ద్వారా రైతులకు రుణాలందించాలి


వంగూరు: రైతులకు సేవ చేసే భాగ్యం దొరుకడం ఎంతో అదృష్టమని ప్రభుత్వ విప్‌,  గువ్వల బాలరాజు అన్నారు.  మండలంలోని రంగాపూర్‌లో సహకార సంఘ పాలక మండలి ప్రమా  స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  చైర్మన్‌ కుడుముల సురేందర్‌రెడ్డి,  చైర్మన్‌ బాలస్వామిలను ఎమ్మెల్యే గువ్వల  కుర్చీలో కూర్చోబెట్టారు.  గువ్వల సమక్షంలో డైరెక్టర్ల చేత డీసీసీబీ మేనేజర్‌ రమేశ్‌ భుపమాణ స్వీకారం   సందర్భంగా విప్‌ ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్రంలో 95 శాతం సహకార సంఘాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం, సీఎం కేసీఆర్‌పై రైతులకున్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు.    సీసీ కెమెరాలను ప్రారంభించిన విప్‌  గువ్వల మండలంలోని కొండారెడ్డిపల్లిలో ఎస్‌ఐ బాలకృష్ణ గ్రామస్తులకు సీసీ కెమెరాల ఉపయోగం గురించి వారిని చైతన్యం చేయడంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు.


గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల పంపిణీ

మండలంలోని ఉమ్మాపూర్‌,గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో విప్‌,  గువ్వల బాలరాజు ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు.  కల్వకుర్తి మున్సిపాలిటీ చై  ఎడ్మసత్యం,  ఎంపీపీ సంధ్యానర్సింహారెడ్డి,  చైర్మన్లు కో-అప్షన్‌ హామీద్‌,  విష్ణుమూర్తి,  అంజీ,      టీఆర్‌ఎస్‌ మండల  నరేందర్‌రావు,  ప్రెసిడెంట్‌ నరేందర్‌గౌడ్‌,నాయకులు    పాల్గొన్నారు.


పీఏసీఎస్‌ ద్వారా రుణాలు అందించాలి

లింగాల: కేసీఆర్‌ పాలనలోనే రైతుకు పెద్దపీట వేస్తూ,  సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.  మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయం ఆవరణలో అంబట్‌పల్లి పీఏసీఎస్‌ నూతన పాలక వర్గం చైర్మన్‌ జంబుల హన్మంత్‌రెడ్డి,  చైర్మన్‌ వెంకట్‌గిరి తో పాటు 10మంది డైరెక్టర్లు ప్రమాణా స్వీకారం చేశారు.  కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌,  గువ్వల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ   అండగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. రోనా వైరస్‌తో భయపడాల్సి అవసరం లేదని,  వాతావరణానికి కరోనా రాదని అన్నారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ,  నేజమ్మ,  కోనేటి తిర్పతయ్య,   కేటి తిర్పతయ్య,  జెడ్పీటీసీ మాకం తిర్పతయ్య,  ఎంపీపీ జగపతిరావు,  సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి,  నాయకులు హన్మంతునాయక్‌,  


logo