సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Mar 05, 2020 , 00:33:42

జనాభా లెక్కలు పక్కగా నిర్వహించండి

జనాభా లెక్కలు పక్కగా నిర్వహించండి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: దేశ వ్యాప్తంగా పదేండ్లకు ఒకసారి చేపట్టే జనగణన కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠ  జనగణనకు ఆర్డీవోలు, మండలాల తాసి  మండల అభివృద్ధి అధికారులు, డిప్యూటీ తాసి  ఇతర అధికారులకు రెండు రోజుల శిక్షణ సదస్సును కలెక్టర్‌ శ్రీధర్‌ జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిం  ఈ  కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా లెక్కలను సేకరిస్తాయన్నారు. మానవులు సమూహాలుగా నివసిం  మొదలైన దగ్గర్నుంచీ ఈ ప్రక్రియ మొదలైందని కలెక్టర్‌ చెప్పారు.  పట్టణ, పంచాయతీ పరిధిలో అధికారులు, గ్రామీణ స్థాయిలో తాసిల్దార్‌ జనగణనపై మార్గ  చేయాలని తెలిపారు.  గణన కార్యక్రమాన్ని మెరుగ్గా పద్ధతి ప్రకారం నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.  జాతీయ జనాభా లెక్కల సేకరణ శాఖ పంపిన 13 ఉత్తర్వులను సిబ్బందికి ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. రెండు రోజులపాటు అధికారులుకు, రాష్ట్రస్థాయి అధికారులు సంపూర్ణంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ శిబిరంలో అదనపు కలెక్టర్‌ హనుమంత్‌రెడ్డి, రాష్ట్ర సెన్సెక్స్‌ డిప్యూ  డైరెక్టర్‌ లాజర్‌, డీఆర్‌వో మధుసూదన్‌నాయక్‌, సీపీవో మోహన్‌రెడ్డి, డీఈవో గోవిందరాజులు, జిల్లా పరిషత్‌ సీఈవో నాగమణి, జిల్లా ఇన్‌చార్జి అనురాధ, మాస్టర్‌ ట్రైనర్‌ సుధాకర్‌, ఆర్డీవోలు నాగలక్ష్మి, శ్రీరాములు, పాండునాయక్‌, రాజేశ్‌కుమార్‌, తాసిల్దార్లు, ఎంపీడీవోలు శిక్షణలో పాల్గొన్నారు. 


logo