శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Mar 05, 2020 , 00:32:00

కేసీఆర్‌ పాలనలోనే రైతు సంక్షేమం

కేసీఆర్‌ పాలనలోనే  రైతు సంక్షేమం

కొల్లాపూర్‌,నమస్తేతెలంగాణ: పోరాడి  తెలంగాణ స్వరాష్ట్రంలో   పాలనలో రైతు సంక్షేమ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ  సింగిరెడ్డి  అన్నా   పట్టణ శివారులో జరుగుతున్న అంతర్‌రాష్ట్ర వృషభరాజముల సీనియర్‌ విభాగంలో బండలాగుడు పోటీల రెండో  బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.  ముగింపు కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డినిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉన్నది,  4,5ఏండ్లుగా సాగునీరు ఎట్లేట్లా అందుబాటులోకి వస్తోందో అలాగే పాడిపశువులు,  కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.   ఆదేశాల మేరకు తాను కేంద్ర వ్యవసాయ శాఖమంత్రిని కలిసి విజ్ఞప్తి  రాష్ట్రంలో లక్షా 51వేల మెట్రిక్‌ కందులు టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అనుమతి వచ్చిందన్నారు.  పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ధాన్యం దళారీ వ్యాపారులకు విక్రయించకుండా సింగిల్‌విండో ద్వారా కొనుగోలు కేంద్రాలల్లో 2,3 రోజుల్లో రైతులు విక్రయించుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు సూచించారు.   కొనుగోలు కేంద్రాలకు కందులను రైతులు తీసుకొచ్చి వెంటనే విక్రయించుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. వచ్చే ఏప్రిల్‌ నెలలో అఖిల భారత స్థాయిలో గ్రామీణ క్రీడైన కబడ్డీ  తెలంగాణలో చివరలో ఉన్న కొల్లాపూర్‌లో నిర్వహించుటకు స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తలపిస్తున్నారని,  భారత పతాకం రెపరెపలాడే విధంగా ప్రణాళిక రూపకల్పన జరుపుటున్నట్లు వెల్లడించారు. 

 రైతు లేనిదే రాజ్యం లేదు;ఎమ్మెల్యేబీరం


రైతు లేనిదే రాజ్యం   బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.  నుంచి చాలా సంతోషంతో అద్భుతంగా అంతర్‌రాష్ట్ర వృషభ  బండలాగుడు పోటీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.  ఉత్సాహాంతో జరుగుతున్న ఈ  రైతులు తమ పశువులను వ్యవసాయం కోసమే కాకుండ ఇలాంటి పోటీలకు తర్పీదుతో తీసుకురావాలన్నారు. 

విజేతలకు నగదును అందజేసిన ఎమ్మెల్యే బీరం


పట్టణ శివారులోని ఈదమ్మదేవత ఉత్సవాలు ముగింపు సందర్భంగా రెండు పాటు జరిగిన అంతర్‌రాష్ట్ర ఎడ్లు బండలాగుడు పోటీలు ప్రశాంతంగా బుధవారం సాయంత్రం ముగిశాయి.  విభాగంలో ఆంధ్ర,తెలంగాణ రెండు తెలుగు రాష్ర్టాల నుంచి మొత్తం ఏడు జతల ఎడ్లు పోటీలకు రైతలు తీసుకొచ్చారు.  ఇందులో కర్నూల్‌ జిల్లా ప్యాపిలీ మండలం పీఆర్‌పల్లి గ్రామానికి చెందిన శివకోటి ఎడ్లు 3600 ఫీట్లు లాగి మొదటి బహుమతి కింద రూ,60వేలు నగదును బహుమతుల దాత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.  రెండు బహుమతి గద్వాలజోగుళాంబ జిల్లా తాపత్రాల గ్రామాని చెందిన రైతు చంద్రశేఖర్‌ ఎడ్లు 3,451.1ఫీట్లు లాగి రూ.   బహుమతి ఆనంతపూర్‌ జిల్లా  వెంగన్నపల్లి గ్రామానికి చెందిన ఎంసీ లక్ష్మీరంగారెడ్డి ఎడ్లు 3126.8ఫీట్లు లాగి రూ,40వేలు,నాల్గువ బహుమతి కర్నూల్‌ జిల్లా పీఆర్‌పల్లె గ్రామ రైతు చిన్ననాగన్న ఎడ్లు 2705.9 ఫీట్లు లాగి రూ,30వేలు,  బహుమతి  వనపర్తి పట్టణానికి చెందిన జంగిడి రాజు ఎడ్లు 2487.76 ఫీట్లు లాగి రూ,20వేలు నగదును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో అందుకున్నారు.   డీసీసీబీ డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణువర్దన్‌రెడ్డి,మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి,మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీచంద్రశేఖరాచారి,  చైర్మన్‌ కృష్ణయ్య,  గాదెల సుధారాణి,  హైమావతి,అలివేలు,సింగిల్‌విండో డైరెక్టర్‌ చాకలినర్సింహ,  కన్వీనర్‌ చిందంబర్‌రెడ్డి,  నాయకులు చంద్రశేఖరాచారి,   కేశవులు,  తదితరులు పాల్గొన్నారు.


logo