శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Mar 01, 2020 , 00:11:06

పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ధి

పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ధి

కొల్లాపూర్‌ నమస్తేతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేట్టిన పట్టణ ప్రగతితోనే సమూల అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం 6వ రోజు శనివారం కొల్లాపూర్‌ పట్టణానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్న ఆయన వివిధ వార్డులలో పర్యటించారు. ఈ  ఆయా వార్డులలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రజలను అడిగి తెలసుకున్నారు. పట్టణంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆర్‌టీసీ కార్మికులు చేట్టిన పారిశుధ్యం పనులను, పట్టణంలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ   19వ  కౌన్సిలర్‌ శ్రీదేవి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ చంద్రశేఖారాచారి, వైస్‌ చైర్మన్‌ మహిమూదాబేగం, కమిషనర్‌ వెంకటయ్య,   పాల్గొన్నారు. logo