మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:22:39

బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ

బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ

కొల్లాపూర్‌,   పరిషత్‌ చైర్‌  పెద్దపల్లి పద్మావతి గురువారం రాత్రి కొల్లాపూర్‌ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.మెనూ ప్రకారంగా భోజనం,  పెడుతున్నారా లేదా అని ఆమె వసతి  విద్యార్థులను అడిగి   వెళ్లిన  విద్యార్థి కోసం ప్లేట్‌లో తీసి  భోజనం,   చూసిన ఆమె వాటిని రుచి  సంతృప్తిని వ్యక్తం చేశారు.  పూట దొడ్డు రవ్వతో అల్పాహారం కింద ఇవ్వడం మూలంగా విరేచనాలకు గురవుతున్నట్లు విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆ  అందుబాటులో లేని  హాస్టల్‌ వెల్పేర్‌ ఆఫీసర్‌ ఆంజనేయులుతో జెడ్పీ చైర్‌  పద్మావతి ఫోన్‌లో మాట్లాడుతూ మొత్తం విద్యార్థులేంత మంది ఉన్నారు!ఇప్పుడెంతా మంది ఉన్నారు అని అడిగారు.  మంగళవారం ఈదమ్మ బోనాలకు ఇండ్లకు వెళ్లి   హెచ్‌డబ్ల్యూవో సమాదానం చెప్పారు.  సన్న రవ్వతో అల్ఫాహారం ఇవ్వాలని ఆమె సూచించారు.  ఉన్న హాస్టల్‌ భవనం పైకప్పు ఊడిపడిన సిమెంట్‌ పెచ్చులను ఆమె చూశారు.  శిథిలావస్థలో ఉన్నందుకు నూతన భవనం చాలా అవసరం ఉన్నట్లు ఆమె గుర్తించారు.   సరఫరా అవుతున్న తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీని కూడా ఆమె పరిశీలించి లీకేజీలు కాకుండగా చర్యలు  తోటి హెడబ్ల్యూవో సత్యనారాయణయాదవ్‌ కు సూచించారు.  వెంట స్థానిక మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి,  చైర్మన్‌ పెబ్బేటి కృష్ణయ్య,  వైస్‌ చైర్‌పర్సన్‌ మహిమూదాబేగం   ప్రభుత్వ సివిల్‌ దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్‌ కాటంజంబులయ్య,  కృష్ణ తదితరులున్నారు.logo