మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Feb 25, 2020 , 01:01:52

85శాతం మొక్కలు బ్రతకాలి

85శాతం   మొక్కలు బ్రతకాలి


రూ.13 లక్షలు డిమాండ్‌ చేసింది.. బాధితుడు దోమ వెంకటయ్య

తాను కొనుగోలు భూమి సమస్యను పరిష్కరిస్తానని రూ.13 లక్షలు డిమాండ్‌ చేసింది. గతంలో మా గ్రామానికి చెందిన ఓ సమస్యను కూడా పరిష్కరించిందని తెలిసే ఆమెను సంప్రదించాం. అంత ఇవ్వలేనని బతిమిలాడగా చివరకు రూ.10 లక్షలు ఇవ్వాలని, ఒకేసారి ఇవ్వలేనని చెప్పగా వాయిదాల ప్రకారంగా ఇవ్వండని సలహా ఇచ్చింది. ఈ రోజు రూ.లక్ష జమ చేసుకొని మహబూబ్‌నగర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాను. ఇదిలావుండగా దోమ వెంకటయ్యకు భూమి అమ్మిన విలయ, విప్లవ, వికాస్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జయలక్ష్మి పెద్దమ్మ పిల్లలని బాధితుడు వెంకటయ్య చెప్పడం విశేషం. మహబూబ్‌నగర్‌  మున్సిపాలిటీ : స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా పట్టణాన్ని తీర్చి దిద్దేందుకు అన్నివిధాలా కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం పట్టణ పర్యటనలో భాగంగా  పాతతోటలో పర్యటించి మున్సిపల్‌ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆటోలు ప్రారంభించారు. అక్కడి నుంచి ఫారెస్ట్‌ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన స్ట్రీట్‌ వెండర్స్‌ షెడ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి వార్డులో స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తారని  తెలిపారు. ప్రతి ఒక్కరూ పురపాలక శాఖ ఇచ్చిన చెత్త బుట్టలో తడి, పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలన్నారు. స్ట్రీట్‌ వెండర్స్‌ షెడ్‌లో చిరువ్యాపారం చేసుకునేందుకు నిర్మించినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని, వారిని ప్రత్యేకంగా అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహ బూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  


logo