శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 20, 2020 , 00:39:05

మహనీయుల ఆశయాలను సాధించాలి

మహనీయుల  ఆశయాలను సాధించాలి


అమ్రాబాద్‌: మహనీయుల ఆశయసాధనలో యువత ముందుండాలని సమ  స్థానలో యువతదే కీలక పాత్ర అని ప్రభుత  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఛత్రపతి శివాజీ 390వ జయంతి  సందర్భంగా పదర మండలంలోని వంకేశవ్వరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు  విగ్రహానికి పూలమాలలు  ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్‌ గువ్వల  ఆనాడు సమాజం  పాటుపడ్డవారు నేడు మహనీయులుగా గుర్తించబడుతున్నారని వారిని మనం అవమానపరచకుండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గొప్పవారు కావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు  కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంబాబునాయక్‌, నాయకులు  పెద్దిరాజు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు తిరుపతయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


గోవులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌  గువ్వల 

తెలంగాణ గోశాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పదర మండలంలోని చిట్లంకుంట గ్రామంలో బుధవారం పది కుటుంబాలకు గోవులను ఉచితంగా ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా విప్‌ గువ్వల మాట్లాడుతూ గోదానం అన్నింటికంటే మహగోప్పదైనదని గోవులను వేదించడం నేరమని ప్రతి ఒక్కరూ గోవును పూజించాలని దాని  ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం గోశాల ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు అగర్వాల్‌, కన్వీనర్‌ ఆనంద్‌ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నీలవిష్ణు, ఎంపీపీ బీక్యా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo