గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:11:45

కారెక్కిన కాంగ్రెస్‌ నాయకులు

కారెక్కిన కాంగ్రెస్‌ నాయకులు

పదర:  మండలంలోని గానుగపెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం నాడు ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో అచ్చు నాయక్‌,  నాయక్‌,  మెంబర్‌ మమాత,  నాయక్‌ వీరితో పాటు 20మంది      ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూసీఎం  చేసే అభివృద్ధిని చూసి వలసలుగా వస్తున్నారని వారు అన్నారు.  కార్యక్రమంలో పదర ఎంపీపీ భిక్య నాయక్‌,   రిషి,  రాథోడ్‌,  పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

వంగూరు: మండలంలోని జాజాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌,  నాయకులు  మంగళవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్‌,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  గువ్వల  ఆయనకు గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.  సంధర్భంగా విప్‌ ఎమ్మెల్యే గువ్వల  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారాథ్యంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందడంతో పాటు రైతులు ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు.   టీఆర్‌ఎస్‌  సైదులు,జానీపాష తదితరులు పాల్గొన్నారు.


logo