బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:11:14

పెరిగిన సాగు..తగ్గిన వలసలు

పెరిగిన సాగు..తగ్గిన వలసలు

తెలకపల్లి : మండలానికి కృష్ణాజలాలు రావడంతో వ్యవ  చేసే సాగుభూమి విస్తీర్ణం పెరిగింది. వలసలు తగ్గాయి. గతంలో వలసలు విపరీతంగా ఉండడం, పేద  తాండవించేది. మూడు రోజుల కిందట కేఎల్‌ఐ ద్వారా కృష్ణాజలాలు రావడంతో రెండు పంటలు పండ  వలసలు వెళ్లే వారి శాతం తగ్గడం, గత సమైఖ్య పాలనలో కరువు  నృత్యం చేసింది. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, పేదరికంతో ఈ ప్రాంతం అల్లాడిపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణాజలాలు ఈ ప్రాంతానికి తర  వల్ల భీడు పొలాలు అధికంగా సాగులోకి రావ  జరిగింది. మిషన్‌ కాకతీయ ద్వారా మండలంలోని చెరువు, కుంటలను మరమ్మతులు చేయించడం జరిగిం  కృష్ణాజలాల ద్వారా చెరువు, కుంటలు నింపడం ద్వారా ఆయకట్టు సాగు చేయడం మొదలు పెట్టారు. 2017-18లో యాంసంగి సీజన్‌లో వరి 3,379 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అదేవిధంగా వేరుశనగ 5693 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇతర పంటలు 976 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. దీంతో మొ  10,048 ఎకరాలు యాంసంగి  సాగు చేసి రైతులు మంచి దిగు  సాధించారు. 2019-20 సం   సీజన్‌లో వరి 4769 ఎకరాలు సాగు చేయగా వేరుశనగ 7,686 ఎకరాలు సాగు చేశారు. ఇతర పంటలను 933 ఎకరాలు సాగు చేశారు. దీంతో 13,388 ఎకరాలు సాగులోకి వచ్చింది. గతంతో పోల్చుకుంటే 3,300ల పై చిలుకు ఎకరాలు సాగులోకి ఉన్నాయి. కేఎల్‌ఐ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి రాకముందు కేవలం వర్షాధార పంటలు తప్పా చెరువు, కుంటలు ఎండిపోయి కంపచెట్లు దర్శనమిచ్చేది. వీటి మరమ్మతుతో పాటు కేఎల్‌ఐ ద్వారా నీరందించడం వల్ల వర్షాకాలంలో పంటలతో పాటు యాంసంగి పంటలు కూడా మంచి దిగుబడిని అందిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా వరి కొనుగోలు తెలకపల్లి, గడ్డంపల్లి, చిన్న  ఏర్పాటు చేసి రైతులకు అందుబాటు  తీసుకువెళ్లి ప్రారంభించడం జరిగింది. పంటల దిగుబడి, సాగు విస్తిర్ణం పెరగడం వల్ల కరువు కొంత మేరకు తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి 


logo