మంగళవారం 02 జూన్ 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:10:20

వైభవంగా ఈదమ్మ తల్లి సిడే

వైభవంగా ఈదమ్మ తల్లి సిడే

కొల్లాపూర్‌,నమస్తేతెలంగాణ:గ్రామీణుల ఇష్టదైవమైన కొల్లాపూర్‌ ఈదమ్మ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన (రెండో వారం) మంగళవారం సాయంత్రం వైభోవోపేతంగా జరిగాయి.  ఆదిత్యలక్ష్మారావు,  చైర్‌  రఘుప్రోలు విజయలక్ష్మీచంద్రశేఖరాచారిలతో కలిసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సిడే కు కొబ్బరి,  కొట్టి లాంఛనంగా ప్రారంబించారు.  ముందుగా ఎమ్మెల్యే బీరం,  తల్లి బిచ్చమ్మ,  శాలువాలు కప్పి పూలమాలలతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీచంద్రశేఖరాచారి,  రాముడు,    తదితరులు  స్వాగతం పలికారు.  వారు రథోత్సవంలో పాల్గొన్నారు.  తరువాత గుడిలో ఈదమ్మదేవతను పూజించారు.   ఉత్సాహ వాతావరణంలో మహిళలు బోనాలతో గుడి వద్దకు చేరుకొని దేవతకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  రెండో మంగళవారం సాయంత్రం పూజారి కురుమయ్య (వితంతువు) అవ్వ వేషధారణలో   సిడే (రథోత్సవం)పైకి ఎక్కగా,  కర్రకు చివరన పోటేలును తాళ్లతో బందించారు.  తల్లీ.. మమ్ములను చల్లాగా చూడు తల్లీ అంటూ భక్తులు స్మరించుకున్నారు.    నైవేద్యం వండి పసుపు,  ప్రత్యేకంగా పూజించి అలంకరించారు.  తలపై పెట్టుకొని,  చేతిలో కోడి,  పొటేళ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవత గుడి గోడపై కుంకుమ చేతులతో అచ్చులు వేశారు.  రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి,  ఆదిత్య లక్ష్మారావు,  కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి,  చైర్‌  రఘుప్రోలు విజయలక్ష్మీచంద్రశేఖరాచారి,  వెంకటయ్య,  టీఆ  నాయకులు,ఖాదర్‌ఫాషా,   తదితరులు పాల్గొన్నారు.  తాగునీటి సమస్య తలెత్తకుండగా మున్సిపల్‌ అధికారులు అన్ని పకడ్బందీగా చర్యలను తీసుకున్నారు.  గుడి వద్ద  భక్తుల రద్దీని నియంత్రించేందుకు గాను సీఐ వెంకట్‌రెడ్డి,  మురళీగౌడ్‌తో పాటు సర్కిల్‌ పరిధిలో ఉన్న పోలీసు బందోబస్తు నిర్వహించారు.


ఈదమ్మదేవతకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  

పట్టణం శివారులో కొనసాగుతున్న ఈదమ్మదేవతకు రెండో మంగళవారం సిడే ఉత్సవాల సందర్భంగా  ఎన్నికైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మీచంద్రశేఖరాచారి కార్యాలయం నుంచి తోటి కౌన్సిలర్లతో కలిసి మొక్కుతీర్చుకున్నారు.  విధంగా  ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా ఎన్నికైన మాచుపల్లి బాలస్వామి, సిబ్బేదినర్సింహ్మరావు,  రహీంపాషా,   అనిత,బొరెల్లికరుణ,  రెడ్డిరమేశ్‌యాదవ్‌,  తౌపత్యేక    కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పస్పుల కృష్ణ బీ,రాముడుయాదవ్‌,    సత్యంయాదవ్‌,  ఖ్నూ అలివేలువాసు,  చంద్రశేఖరాచారి,  తదితరులు 


logo