శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 05, 2020 , 00:11:59

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు స్వాగతం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు  స్వాగతం

అమ్రాబాద్‌ రూరల్‌ :  అమ్రాబాద్‌ మండలంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం రాష్ట్ర పర్యటకాభివృద్ధి, ఎక్సైజ్‌, క్రీడశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పూలబోకేతో ఘనంగా స్వాగతం పలికారు. మండల పరిధిలోని మన్ననూర్‌ గ్రామంలో గల అటవీశాఖ విశ్రాంతి భవనం వద్దకు సోమవారం మధ్యాహ్నం 12:28 గంటలకు చేరుకున్నారు. ఈ సంద్భరంగా మంత్రికి ప్రభుత్వ  కలెక్టర్‌ శ్రీధర్‌, అటవీశాఖ జిల్లా అధికారి జోజి, ఆర్డీవో పాండునాయక్‌, ఎఫ్‌డీవో సుధాకార్‌రావులు స్వాగతం పలికారు.  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. 


అనంతరం మంత్రితో పాటు విప్‌ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్సీ ఝ్‌పభుత్వ విప్‌ కూచుకుళ్ల  సీనియర్‌ సినిమా  నాయకులు తణికెళ్ల  శాలువా, పూలమాల, బోకేతో స్థానిక సర్పంచ్‌ శ్రీరాంనాయక్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్దిరాజు, పద్మ, పదర ఎంపీటీసీ రాంబాబునాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్‌ తులసీరాం, పాలశీతలీకరణ చైర్మన్‌ సీఎంరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చెన్నకేశవులు, రాజేందర్‌, అనిల్‌కుమార్‌, బోడ  బాల్‌   బాలస్వామి,  నాయకులు నిరంజన్‌, మహిందర్‌గౌడ్‌, తిరుపతయ్య, నర్సింహాగౌడ్‌, తదితరులు ఉన్నారు.  


logo