ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 01, 2020 , 01:09:57

ఈసారైనా

ఈసారైనా
  • పెండింగ్‌ రైల్వే లైన్లకు మోక్షం లభించేనా..
  • కేంద్ర విద్యాయాలు మంజూరుపైనా ఆశలు
  • పీఆర్‌ఎల్‌ఐకి నిధులు విదిల్చేనా..

తెలకపల్లి : మండలంలోని పెద్దపల్లి గ్రామంలో శుక్ర  జరిగిన స్వయంబు బుగ్గ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి జెడ్పీచైర్‌ పర్సన్‌ పద్మావతి బంగార  దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిపారు.   స్వామి  పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన జెడ్పీచైర్‌ పర్సన్‌ దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి.   కార్యక్రమంలో ఎంపీపీ మధు, మండలాధ్యక్షుడు హన్మంత్‌రావు, పెద్దపల్లి సర్పంచ్‌ అనసూయమ్మ, ఉపసర్పంచ్‌ జయరాం, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


శ్రీ ఆనందగరి  లక్ష్మీ   

బిజినేపల్లి : మండల కేంద్రంలోని శ్రీ ఆనందగిరి లక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. అర్చకుల వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మార్మోగింది. ఉదయం వేళల్లో ఉత్సవ విగ్రహాలను గ్రామంలోంచి ఊరేగింపుగా గుట్టపై ఉన్న ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనం  ఆలయం వద్ద వార్షిక బ్రహ్మోత్సవాల సంద  కల్యాణోత్సవాన్ని చేశారు. అంతకముందు ఆలయంలో అర్చనలు, అభిషేకాలు వంటి కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో అర్చకులు వేణుగోపాల్‌, గ్రామ పెద్దలు, భక్తులు ఉన్నారు. logo