శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 01, 2020 , 01:02:31

గిరిజా కల్యాణం నృత్య ప్రదర్శన

గిరిజా కల్యాణం నృత్య ప్రదర్శన

అమ్మవారి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం గిరిజా కల్యాణం నృత్య రూపక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుందని పీఆర్‌వో శ్రీనివాసరావు అన్నారు. ఆలయ దక్షిణ మాడవీధిలో భ్రామరీ నిత్యకళారాధన వేదికపై హైదరాబాద్‌ దమ్మాయిగూడకు చెందిన కళాసృష్టి డ్యాన్స్‌ అకాడమీ నిర్వాహకులు జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు సుష్మా ఉదయ్‌ మహంతీ, లహరిసంజీవ్‌ బృందం వారిచే గిరిజా కల్యాణం, శివస్ర్తోత్రాలు, గణేష స్తుతి, కాళభైరవాష్టక నృత్య రూపక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఊయలసేవ నిర్వహించారు. అదేవిధంగా శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


logo