బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 27, 2020 ,

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే


తాడూరు/బిజినేపల్లి : మండల పరిధిలోని పాపగల్‌ గ్రామానికి చెందిన పుట్టోజి రమేశ్‌ ప్రమీలకు మెరుగైన వైద్యం కోసం ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఎల్‌వోసీ లెటర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... పాపగల్‌ గ్రామానికి చెందిన ప్రమీలకు మెరుగైన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్‌వోసి లెటర్‌ను అందజేశారు.   మాజీ సర్పంచ్‌ అనిల్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. అదే  బిజినేపల్లి  మండల కేంద్రానికి చెందిన సంతోషమ్మకు ఆదివారం ఎల్‌వోసీని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వారి కుటుంబీకులకు అందజేశారు. సీఎం సహాయనిధి నుంచి వచ్చిన రూ.11.50లక్షల ఎల్‌వోసి లెటర్‌ను అందజేశారు. 


logo