శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 20, 2020 , 02:05:58

పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం

పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం


కల్వకుర్తి రూరల్‌ : ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలను అందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించుదామనిన  జిల్లా  శ్రీధర్‌ అన్నారు. ఆది  కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం లెచ్‌గామ పంచాయతీ వద్ద రఘుపతిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలను అందించారు.  గ్రామానికి చేరుకున్న ఆయనను  సర్పంచ్‌ రేణుక, వార్డు సభ్యులు ఘనంగా స్వాగతించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పోలియో చుక్కలను వేయించకపోవడం వల్ల అనేక మంది చిన్నారులు వికలత్వంతో బాధపడు  అన్నారు. ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారులకు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించుదామని అన్నారు.   కల్వకుర్తి జెట్పీటీసీ  భరత్‌ ప్రసాద్‌ ఝుట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలను అందించారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 50 టీంలతో 200 మంది సిబ్బంది పోలియో చుక్కలను అందించే సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పీహెచ్‌సీ వైద్యులు బాబర్‌ తెలిపారు.  మొదటి రోజు మండలంలోని 24 గ్రామాలతో పాటు కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్‌లో ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఈ శిబిరం మిగతా రెండు రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు.  కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధా  రాష్ట్ర పరిశీలకులు   సిబ్బం  సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు ఉన్నారు.

రఘుపతిపేట పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌..

రఘుపతిపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్పొరేట్‌ దవాఖానాలకు ధీటుగా తీర్చబడిందని రోగులకు మెరుగైన సేవలందించి జిల్లలోనే ఆదర్శ  తీర్చిదిద్దాలని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. ఆదివారం  మండలంలోని రఘుపతిపేట గ్రామంలో పల్స్‌ పోలియో కార్యక్రమానికి విచ్చేసిన ఆయన  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు.  దవాఖానాలో  గదులను, వసతులను పరిశీలించారు. logo