బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 20, 2020 , 02:05:18

సంక్షేమ పథకాలను చూసి గెలిపించండి

సంక్షేమ పథకాలను చూసి  గెలిపించండి


కొల్లాపూర్‌, నమసే  పేద బడుగు బలహీన సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశ  ప్రజా సంక్షేమ పథకాలను చూసి కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను  గెలిపించాలని,  ఊర్లోకి రాకుండా అడవులకు తరిమికొట్టాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.  మున్సిపాలిటీలో 19వ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆకుతోట కిరణ్‌శెట్టి,17వ  అభ్యర్థి కృష్ణమూర్తి,   (చౌటబట్ల గ్రామం) అభ్యర్థి గొల్ల సత్యనారాయణ యాదవ్‌ గెలుపు కోసం ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే బీరం ఇంటింటి ప్రచారం చేపట్టారు.  7వ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిగెల రాముడు, pవ  వడ్డె వెంకటమ్మ గెలుపు కోసం ప్రచార ర్యాలీ అనంతరం శ్రీకృష్ణకాలనీలో రచ్చబండ వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రజలకు వివరించారు.  ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందుతూ చెల్లని వారికి ఓట్లేస్తే మీ ఓటు వృథా   విజ్ఞులైన మీరు ఆలోచించి అభివృధ్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ తరుపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కారు  ఓటేసి గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మతీన్‌ఆహ్మద్‌,  బండల వెంకటస్వామి,   జెడ్పీటీసీ వెంకట్రామమ్మ,  సర్పంచ్‌ నిరంజన్‌యాదవ్‌,  సత్యనారాయణయాదవ్‌, పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఐదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 14వ  కౌన్సిలర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భోగ్యం చిట్టెమ్మ కారు  ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సతీమణి బీరం విజయమ్మ ఓటర్లకు పిలుపునిచ్చారు.  14వ  అభ్యర్థి బోగ్యం చిట్టెమ్మ గెలుపు కోసం  ఇంటింటి ప్రచారం చేశారు.    ప్రభుత్వం అందుతున్న ప్రజాసంక్షేమ పథకాలను గూర్చి వివరిస్తూ కొల్లాపూర్‌ మున్సిపల్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ గెలుచుకోవాలంటే 14వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెమ్మను గెలిపించుకుంటే మీ ఊరికి కావాల్సిన వనరులను కొట్లాడి తెచ్చుకునే అవకాశాన్ని మీరు కోల్పోవద్దని,వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని బీరం విజయమ్మ ఓటర్లకు వివరించారు.ప్రచారంలో భాగంగా ఓ 70 ఏళ్ల కిష్టమ్మ అనే వృద్ధురాలి వద్దకు చేరుకున్న విజయమ్మ అవ్వా నీకు పింఛన్‌ వస్తుందా!అని అడుగగా వస్తుందని చెప్పింది.  నీ ఓటేవ్వరికని అడిగిన విజయమ్మకు నాటు బిడ్డా..కారుగుర్తుకేస్తా..పెద్దాయనా సోత్తుతింటున్నా..కదా అంత విశ్వాసం లేకుండా  అని సమాధానం చెప్పడంతో అక్కడున్న వారిని మేల్కొలిపినట్లయింది.  బీరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ సర్కార్‌ చేపట్టిన  ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతోనే అనారోగ్యం పాలైన వారికి ఖరీదైన దవాఖానల్లో వైద్యం చేయించుకునే పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా డబ్బులు చెక్కుల రూపంలో అందిచడంతో పాటు  ఆరోగ్యశ్రీ పథకం అమలు గూర్చి వివరించారు. చ్‌పచారం  టీఆర్‌ఎస్‌ నాయకులు రఘుపతి,ఈశ్వరయ్య,మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.logo