e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ములుగు Crime news | బైక్‌ను ఢీ కొట్టిన కారు..వ్యక్తి మృతి

Crime news | బైక్‌ను ఢీ కొట్టిన కారు..వ్యక్తి మృతి

ములుగు : బైక్‌ను కారు కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాజేడు మండలం కోయ వీరాపురానికి చెందిన ఈక స్వామి (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement