Mulugu
- Jan 27, 2021 , 01:59:46
VIDEOS
స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

- అదనపు కలెక్టర్ ఆదర్శ్‌సురభి
ములుగు రూరల్, జనవరి 26 : మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి ఆర్థికంగా ఎదగాలని ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లి లో సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన బైరీసన్స్ అనే నిత్యావసర సరుకుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మొదట జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి సరుకులను కొనుగోలు చేయగా అదనపు కలెక్టర్ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో బైరీసన్స్ ఎండీ బైరిరెడ్డి, సర్పంచ్ చంద కుమారస్వామి, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ పారిజాతం, ఏపీడీ శ్రీనివాస్, డీపీఎంలు పద్మప్రియ, లీలాకుమారి, ఏపీఎం వేణుగోపాలరావు, సీసీలు మల్లాచారి, సాంబయ్య, సీఈవో రఘురాం, కందకట్ల రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
MOST READ
TRENDING