శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 25, 2021 , 01:10:42

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

మంగపేట, జనవరి24: తిమ్మంపేట మాజీ సర్పంచ్‌ గోనె తిరుపతి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి ఆదివారం సహకార డైరెక్టర్లు, రాజుపేటకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు రూ.15వేల ఆర్థిక సాయం అందించారు. సమ్మయ్య, రాంరెడ్డి, ధనలక్ష్మి, యాదగిరి పాల్గొన్నారు.


VIDEOS

logo