Mulugu
- Jan 25, 2021 , 01:10:44
VIDEOS
యువత క్రీడల్లో రాణించాలి

ములుగురూరల్, జనవరి24: యువత క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురబి సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడి మైదానంలో ప్రణవి ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన సందర్శించారు. క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడారు. ప్రోగ్రాం కన్వీనర్ పెట్టెం మల్లికార్జున్, భిక్షపతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు
MOST READ
TRENDING