శనివారం 06 మార్చి 2021
Mulugu - Jan 23, 2021 , 01:09:07

ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం

ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం

వెంకటాపూర్‌, జనవరి 22: రామప్ప ఆలయంలో కూలిపోయిన ప్రహరీ మరమ్మతు పనులు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రామప్ప దేవాలయ తూర్పు ప్రహరీ 2017లో కూలిపోయింది. 2019లో కొంత వరకు నిర్మించారు. కరోనా నేపథ్యంలో 2020లో పనులు చేపట్టలేదు. మిగిలిన పనులను శుక్రవారం పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శిల్పి శివకుమార్‌ ప్రారంభించారు.

VIDEOS

logo