Mulugu
- Jan 23, 2021 , 01:09:07
VIDEOS
కరోనా నిబంధనలు పాటించాలి

ఏటూరునాగారం, జనవరి 22 : కరోనా నిబంధనలు పాటిస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్వహించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య కోరారు. చిన్నబోయినపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజన ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి ఉపాధ్యాయులంగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో ఏటీడీవో దేశీరాంనాయక్, డిప్యూటీ ఈవో సాయిబాబా, ఏసీఎంవో సారయ్య, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING