గురువారం 21 జనవరి 2021
Mulugu - Jan 14, 2021 , 01:50:50

దవాఖాన తనిఖీ

దవాఖాన తనిఖీ

వెంకటాపురం(నూగూరు) జనవరి 13: వెంకటాపురం నూగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్యసిబ్బందికి పలు సలహాలు, సూచనలను అందజేశారు. అనంతరం వైద్యశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నంబికిశోర్‌, వైద్యసిబ్బంది ఉన్నారు. logo