శనివారం 23 జనవరి 2021
Mulugu - Dec 02, 2020 , 02:03:27

ములుగు డీపీఆర్వోగా ప్రేమలత

ములుగు డీపీఆర్వోగా ప్రేమలత

ములుగు కలెక్టరేట్‌, డిసెంబర్‌ 1 : ములుగు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారిగా బీ ప్రేమలత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన ఎంఏ గౌస్‌ జనగామకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో జనగామ అసిస్టెంట్‌ పీఆర్వోగా పనిచేసిన ప్రేమలత పదోన్నతిపై డీపీఆర్వోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభిని కలిసి విధుల్లో చేరారు.


logo