శనివారం 23 జనవరి 2021
Mulugu - Dec 02, 2020 , 02:03:36

ములుగు జిల్లా పట్టభద్ర ఓటర్లు 9,538

ములుగు జిల్లా పట్టభద్ర ఓటర్లు 9,538

ములుగు కలెక్టరేట్‌, డిసెంబర్‌01:జిల్లాలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఓటర్లు  9,538 ఉన్నట్లు జిల్లా రవెన్యూ అధికారిణి కే.రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుష ఓటర్లు 6597, మహిళా ఓటర్లు 2941, జిల్లాలోని 9 మండలాల వ్యాప్తంగా 9,538 ఓటర్లు ఉన్నారని తెలిపారు. మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ నెల 31 వరకు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. logo