ఆదివారం 24 జనవరి 2021
Mulugu - Oct 29, 2020 , 02:05:30

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

చిట్యాల : మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన రావుల భిక్షపతి(36) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. భిక్షపతి తనకున్న ఎకరం భూమిలో పంట చేతికందకపోవడంతో పాటు గతంలో అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో  తె లియక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్న ట్లు చెప్పారు. మృతుడికి భార్య మాధవి, కుమారుడు, కూతురు ఉన్నారు.


logo