గురువారం 29 అక్టోబర్ 2020
Mulugu - Sep 26, 2020 , 06:31:10

సమష్టి కృషితోనే కాయకల్ప అవార్డు

సమష్టి కృషితోనే కాయకల్ప అవార్డు

ములుగు, సెప్టెంబర్‌25: ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్‌, శానిటేషన్‌ సిబ్బంది సమష్టి కృషితో రోగులకు మెరుగైన సేవలను అందించడంతో కాయకల్ప అవార్డుకు ములుగు జిల్లా దావాఖాన ఎంపికైందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ అన్నారు. కాయకల్ప అవార్డుకు జిల్లా దావాఖాన ఎంపికైన సందర్భంగా ములుగు లయన్స్‌క్లబ్‌ సభ్యులు సూపరింటెండెంట్‌తోపాటు ఆర్‌ఎంవోలను సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌చందర్‌, సభ్యులు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు. logo