మంగళవారం 20 అక్టోబర్ 2020
Mulugu - Sep 24, 2020 , 05:41:25

అటవీశాఖ స్వాగత బోర్డు ఏర్పాటు

అటవీశాఖ స్వాగత బోర్డు ఏర్పాటు

ములుగురూరల్‌, సెప్టెంబర్‌23: ములుగు జిల్లాకు వచ్చే ప్రజలు, పర్యాటకులకు గట్టమ్మ ఆలయం వద్ద స్వాగతం తెలిపే బోర్డును అటవీ శాఖ అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు.  ‘చెట్లే  ప్రగతికి మెట్లు- చెట్లు నరికితే ఇక్కట్లు’ అనే నినాదంతో బోర్డును ఏర్పాటు చేశారు. 


logo