ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 09, 2020 , 01:46:56

జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

ములుగు కలెక్టరేట్‌, ఆగస్టు 8 : ములుగు జిల్లాలో  మండలాల వారీగా శనివారం ఉదయం వరకు 11.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వెంకటాపూర్‌లో 8.6 మిల్లీమీటర్లు, ములుగులో 1.8 మి.మీ, వాజేడులో 1.2 మి.మీ, వెంకటాపురంలో(నూగూరు) 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అలాగే గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలలో ఎలాంటి వర్షపాతం నమోదుకాలేదని వారు తెలిపారు.logo