శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 09, 2020 , 01:44:46

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లకు  దరఖాస్తు చేసుకోవాలి

ములుగు, ఆగస్టు 8 : 2017 నుంచి 2020 విద్యా సంవత్సరం వరకు స్కాలర్‌షిప్‌లు పొందని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రజినీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల కమిషనర్‌ ఆదేశాల మేరకు స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్‌ పుస్తసం, ఆన్‌లైన్‌ స్టేటస్‌ పత్రాలతో సోమవారం కళాశాలకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు 7330931463 నంబర్‌లో సంప్రదించాలన్నారు. 


logo