ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 04, 2020 , 09:09:33

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌

గోవిందరావుపేట, ఆగస్టు3: రెవెన్యూ పరంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులకూ గురి కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్‌ తఫజుల్‌ హుస్సేన్‌ అన్నారు. నూతన తహసీల్దార్‌గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలను చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 


logo