సోమవారం 30 నవంబర్ 2020
Mulugu - Aug 03, 2020 , 03:37:02

ములుగు జిల్లాలో 17.9 మి.మీ..

ములుగు జిల్లాలో 17.9 మి.మీ..

ములుగు కలెక్టరేట్‌ : ములుగు జిల్లా పరిధిలో 17.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ములుగులో 42.2, వెంకటాపూరం(నూగూరు)లో 33.2, తాడ్వాయిలో 22.2, గోవిందరావుపేటలో 18.0, మంగపేటలో 12.2, వెంకటాపూర్‌లో 8.6, వాజేడులో 5.4, ఏటూరునాగారంలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.