మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Aug 02, 2020 , 07:05:39

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ములుగు : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే సీతక్క శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. మండలంలోని మల్లంపల్లికి చెందిన మహేందర్‌కు రూ.18వేలు, ఐలయ్యకు రూ.39,500, జంగాలపల్లికి చెందిన మాధవికి రూ.7వేల చెక్కులు ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. logo