సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Aug 02, 2020 , 07:05:37

ఏఐటీఎఫ్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీగా రాజ్‌కుమార్‌

ఏఐటీఎఫ్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీగా రాజ్‌కుమార్‌

గోవిందరావుపేట : అఖిల భారత గిరిజన సమాఖ్య(ఏఐటీఎఫ్‌) ములుగు జిల్లా జనరల్‌ సెక్రటరీగా మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన రసపూత్‌ రాజ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఏఐటీఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు గుగులోతు వెంకన్ననాయక్‌ శనివారం ఆయనకు నియామకపత్రాన్ని  అందించారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు వెంకన్నతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులకు రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. logo