శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jul 31, 2020 , 01:03:42

ఆర్టీసీ పార్సిల్‌ సర్వీస్‌ ఏజెంట్ల నియామకం

ఆర్టీసీ పార్సిల్‌ సర్వీస్‌ ఏజెంట్ల నియామకం

ములుగు, జూలై 30 : టీఎస్‌ ఆర్టీసీ ద్వారా సరుకు రవాణా పార్సిల్‌ సర్వీస్‌ కోసం ములుగు జిల్లాలో  చేపట్టిన ఏజెంట్ల నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆర్టీ సీ-2 డిపో మేనేజర్‌ కేసీ రాజు భానుకిరణ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్‌ల నుంచి కొరియ ర్‌, కార్గో వ్యాపారం నిర్వహించేందుకు ఏజెంట్లను ని యమించినట్లు తెలిపారు. ములుగులో శ్రీధర్‌ 9440703794, పస్రాలో శోభ 9490344838, ఏటూరునాగారంలో సతీశ్‌ 9441002300, కమలాపురంలో మల్లికార్జున్‌ 7993929548, మంగపేటలో శ్రీనివాస్‌ 9440993319, రాజుపేటలో వీరయ్య 9989815190, బయ్యారంలో రాజు 98669 86614 నంబర్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు పార్సిల్‌ కోసం ఏజెంట్లను సంప్రదించి ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసిన పార్సిల్‌ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.


logo