గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jun 16, 2020 , 01:30:53

అదనపు ఇన్సెంటివ్‌ ఇవ్వాలి

అదనపు ఇన్సెంటివ్‌ ఇవ్వాలి

ములుగు కలెక్టరేట్‌ : ఆశ వర్కర్లకు అదనపు ఇన్సెంటివ్‌ రూ.ఐదువేలు, ఫిక్స్‌డ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు ఆశ కార్యకర్తలు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రాజేందర్‌, రవి గౌడ్‌, ఆశవర్కర్లు నీలాదేవి, ప్రభావతి, శిరీష, కవిత, పద్మ, అనిత, రజిత, సమ్మక్క, మాధవి, స్వాతి పాల్గొన్నారు.logo