శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jun 11, 2020 , 05:58:53

రైతు సేవా కేంద్రాలకు దరఖాస్తు

రైతు సేవా కేంద్రాలకు దరఖాస్తు

ములుగు కల్టెరేట్‌ : విత్తనాలు ఎరువులు, పురుగు మందులు వ్యవసాయ పనిముట్లు సరఫరా చేసేందుకు మండలాల్లో ఆగ్రో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు ఆగ్రోస్‌ రీజినల్‌ మేనేజర్‌ తెలిపారు. మ రిన్ని వివరాలకు 7288893739, 798110 3490 నంబర్లలో సంప్రదించాలన్నారు.

తాజావార్తలు


logo