మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jun 11, 2020 , 05:58:04

జీవో.3ను అమలు చేయాలి

జీవో.3ను అమలు చేయాలి

ఏటూరునాగారం : జీవో 3ను అమలు చేయాలని ఆదివాసీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొర్నిబెల్లి రాఘవరావు, ఉపాధ్యక్షుడు మైపతి సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో విద్య, ఉద్యోగ రంగాల్లో వంద శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3ను అమలుచేయాలని విజ్ఞప్తిచేశారు.


logo